What s up with samantha stosur

What’s Up With Samantha Stosur?Rus Arantxa,Stosur Samantha,Tennis,United States Open (Tennis),Wimbledon Tennis Tournament

What’s Up With Samantha Stosur?

Samantha.gif

Posted: 06/28/2012 11:24 AM IST
What s up with samantha stosur

What’s Up With Samantha Stosur?

ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ సమంతా స్టొసుర్‌కు వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లోనే అనుకోని పరాజయం ఎదురైంది. నెదర్లాండ్స్‌కు చెందిన అరంటా రస్ ఎవరూ ఊహించని రీతిలో స్టొసుర్‌ను 6-2, 0-6, 6-4 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. స్టొసుర్‌పై మొదటి సెట్‌ను గెల్చుకున్న తర్వాత రెండో సెట్‌లో ఒక్క పాయింట్ కూడా సంపాదించలేక ఓటమిపాలుకావడంతో అరంటా విజయం సాధించడం అసాధ్యమంటూ క్రీడా పండితులు తేల్చారు. కానీ, చివరి సెట్‌లో అరంటా ఎదురుదాడికి దిగి చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా, హెథర్ వాట్సన్ 6-1, 6-4 తేడాతో జమీ హాంప్టన్‌ను ఓడించింది. సబినె లిసికీ 3-6, 6-2, 8-6 ఆధిక్యంతో బొజనా జొవనొవ్‌స్కీపై గెలుపొంది మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. పెట్రా కెట్కోవ్‌స్కాపై స్లొయేన్ స్టెఫెన్స్ 7-6, 4-6, 6-3 ఆధిక్యంతో గెలుపొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Call record leaked to undermine me cbi joint director
Ahead of reshuffle chiranjeevi meets sonia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles